Abn logo
Jun 3 2020 @ 21:50PM

కరోనా నివారణ నిధికి ఆండ్రియా టాలెంట్‌ హంట్‌

ప్రముఖ నటి, గాయని ఆండ్రియా, నృత్యదర్శకుడు జెఫ్రీషర్టన్‌, మరో నటి వరలక్ష్మితో కలిసి కరోనా నివారణ సహాయనిధి కోసం విరాళాలు సేకరించాలని సంకల్పించారు. ప్రతిభావంతులను ఎంపిక చేసి పాటల పోటీలు నిర్వహించాలని తలపెట్టింది. ఈ విషయాన్ని ఆండ్రియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. జెఫ్రీ తాను కాలేజీ రోజుల నుంచి స్నేహితులమని, ఇద్దరూ కలిసి ఎన్నో నృత్య కార్యక్రమాలు నిర్వహించామని తెలిపింది. రాష్ట్రమంతటా కాస్తోకూస్తో పాడగల సత్తా ఉంటే చాలని, తాము నిర్వహించే పాటల పోటీల్లో పాల్గొనవచ్చని ఆండ్రియా పిలుపు నిచ్చింది.

Advertisement
Advertisement
Advertisement