ఆలస్యం చేస్తే పరిస్థితి ఇంకా దిగజారుతుందని జగన్ భావిస్తున్నారా?
గడప గడపలో ప్రజల తిరస్కారం కలవరపెడుతోందా?
టీడీపీ, జనసేన ఏకం కాకముందే రణభేరి మోగించాలని ప్రయత్నామా?
ఆర్థిక వనరులను అందరికీ స్వయంగా అందించే ఏర్పాట్లు కూడా చేసుకున్నారా?
పోలవరం ప్రాజెక్టు ఎందుకు ముందుకు సాగడం లేదు?
వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణను ఎందుకు ఆపలేకపోతున్నారు?
కేంద్రం అనుకూలంగా ఉన్నా అమరావతిని ఎందుకు నిర్మించడం లేదు?
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా జనంపై దాష్టీకం ఏంటి? అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.
ఇవి కూడా చదవండి