Advertisement
Advertisement
Abn logo
Advertisement

కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడి

పశ్చిమగోదావరి: జిల్లాలోని చాగల్లు మండలం కలవలపల్లి  శివారులో కోడిపందాల స్థావరంపై పోలీసుల దాడి చేశారు. కోడిపందాలు నిర్వహిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి  నుండి 9,080 నగదు ,15 మోటార్ సైకిళ్ళు, 6 కోడి పుంజులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Advertisement

ఆంధ్రప్రదేశ్ మరిన్ని...

Advertisement