ఏపీలో మూడు ముక్కలాట అయిపోయిందా?

ABN , First Publish Date - 2022-01-06T01:08:52+05:30 IST

ఏపీలో మూడు ముక్కలాట అయిపోయిందా?

ఏపీలో మూడు ముక్కలాట అయిపోయిందా?

రాష్ట్రంలో మూడు ముక్కలాట అయిపోయిందా?

ఇక అమరావతిలో కొత్త ఆట మొదలు పెట్టారా?

అసలు పరిష్కరించడానికి సమస్యలు లేవా?

చంద్రబాబు విమర్శలపై సజ్జలకు ఫ్రస్టేషన్ ఎందుకో?

కుప్పంలో చంద్రబాబును మారుస్తారా?

వైసీపీలో సీఎంను మారుస్తారా?

ఢిల్లీ వెళ్లాక ఏం చేశారో చెప్పాల్సిన బాధ్యత సీఎంకు లేదా?

ఇళ్లముందు చెత్త వేస్తామన్న ధర్మాన వ్యాఖ్యలపై మాట్లాడరేం? అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Updated Date - 2022-01-06T01:08:52+05:30 IST