అప్పులు చేయడంలో జగన్ సర్కార్ రికార్డ్

ABN , First Publish Date - 2022-02-27T17:40:35+05:30 IST

అమరావతి: జగన్ ప్రభుత్వం అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తోంది.

అప్పులు చేయడంలో జగన్ సర్కార్ రికార్డ్

అమరావతి: జగన్ ప్రభుత్వం అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏటా రూ. లక్ష కోట్లకు తగ్గకుండా అప్పులు చేస్తోంది. గత 11 నెలల్లో దాదాపు రూ. 90వేల కోట్ల రుణాలు తెచ్చింది. మార్చిలో కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని మరో రూ. 10వేల కోట్లు తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2022-02-27T17:40:35+05:30 IST