నిమిషంలోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన మాస్టర్

ABN , First Publish Date - 2020-10-15T02:03:05+05:30 IST

నిమిషంలోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన మాస్టర్

నిమిషంలోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన మాస్టర్

గుంటూరు: విద్యార్థి చుట్టూ కొబ్బరికాలను అమర్చి అతనికి చిన్న గాయం కూడా కాకుండా మొత్తం కొబ్బరికాయలను మాస్టర్ పగలకొట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ తన విద్యార్థి రాకేశ్ చుట్టూ ఉంచిన 49 కొబ్బరికాయలను ఒక నిమిషంలోనే కొట్టడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. గత నెలలో రికార్డు సృష్టించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ విడుదల చేసింది. గత 6 నెలల నుంచి మేము దీనిని సాధించడానికి ప్రాక్టీస్ చేస్తున్నామని మార్షల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 35 కొబ్బరికాయలను విచ్ఛిన్నం చేయడమే మా లక్ష్యంగా పెట్టుకున్నామని  మార్షల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Updated Date - 2020-10-15T02:03:05+05:30 IST