ఊ అంటారా.. అక్కా చెల్లెళ్లు ఊహూ అంటారా..పాటపాడిన వైసీపీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-02-27T18:14:48+05:30 IST

గుంతకల్లులో జరిగిన కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి పాటపాడారు.

ఊ అంటారా.. అక్కా చెల్లెళ్లు ఊహూ అంటారా..పాటపాడిన వైసీపీ ఎమ్మెల్యే

అనంతపురం జిల్లా: గుంతకల్లులో జరిగిన కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి పాటపాడారు. పుష్ప సినిమా లిరీక్‌ను కలిపి ‘‘ఊ అంటారా? అక్కాచెల్లెళ్లు ఊహూ అంటారా?.. మా చెత్త బండ్లను వాడుకుంటారా? అక్కాచెల్లెళ్లు వాడుకోరా?’’ అంటూ ఆయన పాడారు. శివారులో చెత్త కోసం ఆటోలను ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన పాటపాడారు.

Updated Date - 2022-02-27T18:14:48+05:30 IST