జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి

ABN , First Publish Date - 2021-07-27T18:18:33+05:30 IST

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి

అనంతపురం జిల్లా: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇళ్ల స్థలాల్లో అవినీతి జరిగిందని ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేస్తామని, చట్టం ప్రకారం సహకరించేందుకు తాము సిద్ధమని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మాటల తూటాలు.. ఈ వీడియో క్లిక్ చేయండి..

Updated Date - 2021-07-27T18:18:33+05:30 IST