Abn logo
Jun 15 2021 @ 15:43PM

మా ఊరికి కరోనా రాదు...

అనంతపురం జిల్లా: ఓ రేంజ్‌లో వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. అయినప్పటికీ థర్డ్ వేవ్ హెచ్చరికలతో హమ్మయ్య అనుకునే అవకాశం లేదు. కానీ తెలుగు రాష్ట్రాలలో పలు గ్రామాల్లో మాత్రం కరోనాకు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. మొదటి, సెకండ్ వేవ్ మాత్రమే కాదు.. థర్డ్ వేవ్‌లో కూడా నో ఛాన్స్ అని గ్రామస్తులు ధీమాగా చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో ఉన్న ఆ గ్రామాలేంటో.. వారు తీసుకున్న జాగ్రత్తలు ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.