Anantapur: రెండు నెలల చిన్నారిని చంపిన కసాయి తండ్రి అరెస్ట్

ABN , First Publish Date - 2021-10-23T19:55:44+05:30 IST

జిల్లాలోని కళ్యాణదుర్గంలో రెండు నెలల చిన్నారిని చంపిన కసాయి తండ్రి మల్లికార్జునను పోలీసులు అరెస్ట్ చేశారు.

Anantapur: రెండు నెలల చిన్నారిని చంపిన కసాయి తండ్రి అరెస్ట్

అనంతపురం: జిల్లాలోని కళ్యాణదుర్గంలో రెండు నెలల చిన్నారిని చంపిన కసాయి తండ్రి మల్లికార్జునను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారికి తండ్రి పోలికలు లేవనే అనుమానంతో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కళ్యాణదుర్గం డీఎస్సీ అంథోనప్ప తెలిపారు. పథకం ప్రకారమే కళ్యాణదుర్గం ఆస్పత్రికి వెళ్లి అక్కడి నుంచి తీసుకు వెళ్ళి ఓ నిర్మానుష్య ప్రాంతంలో పాపను చంపేశాడని అన్నారు. దారుణానికి పాల్పడిన మల్లికార్జునను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిస్తున్నామని డీఎస్పీ అంథోనప్ప తెలిపారు. 

Updated Date - 2021-10-23T19:55:44+05:30 IST