అనంతపురం: జిల్లాలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయి కుల్వంత్ సభా మందిరంలో శుభకృత ఉగాది పంచాంగ శ్రవణ పఠనం కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూలతో సత్యసాయి బాబా మహా సమాధిని అలంకరించారు. వేడుకల్లో పాల్గొనడానికి దేశ, విదేశీ భక్తులు భారీగా తరలివచ్చారు. నేటి నుంచి పూర్తి స్థాయిలో ప్రశాంతి నిలయంలో భక్తులకు ప్రవేశం కల్పించనున్నారు.
ఇవి కూడా చదవండి