గ్యాస్ సిలిండ్ పేలి వృద్ధురాలికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2021-02-24T13:52:10+05:30 IST

జిల్లాలోని పుట్లూరు మండలం గరుగుచింతలపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలడంతో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది.

గ్యాస్ సిలిండ్ పేలి వృద్ధురాలికి తీవ్ర గాయాలు

అనంతపురం: జిల్లాలోని పుట్లూరు మండలం గరుగుచింతలపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలడంతో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. పేలుడు ధాటికి ఇంటిపై కప్పు కుప్పకూలింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సాయంతో కాలిన గాయాలతో ఉన్న లక్ష్మీదేవమ్మను 108 ద్వారా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2021-02-24T13:52:10+05:30 IST