అనంతపురం: ట్రాక్టర్లతో రైతు సంఘాల నేతల భారీ ర్యాలీ

ABN , First Publish Date - 2021-01-26T17:24:36+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ట్రాక్టర్ల ర్యాలీ చెప్పారు.

అనంతపురం: ట్రాక్టర్లతో రైతు సంఘాల నేతల భారీ ర్యాలీ

అనంతపురం: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల నేతలు ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. బళ్లారి బైపాస్ నుంచి కలెక్టరేట్ వరకు రైతు సంఘాల నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సీపీఐ, సీపీఎం,  ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘం నేతలు మద్దతు తెలిపారు. 

Updated Date - 2021-01-26T17:24:36+05:30 IST