అనంతలో 25మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

ABN , First Publish Date - 2021-01-23T17:16:14+05:30 IST

జిల్లాలోని తాడిపత్రి మండలం చుక్కలూరు దగ్గర ఒక గ్రానైట్ ఫ్యాక్టరీలో పేకాట ఆడుతున్న 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతలో 25మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి మండలం చుక్కలూరు దగ్గర ఒక గ్రానైట్ ఫ్యాక్టరీలో పేకాట ఆడుతున్న 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10లక్షల నగదు, 23సెల్ ఫోన్లు, రెండు కార్లు, మూడు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-01-23T17:16:14+05:30 IST