బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2020-06-03T16:47:28+05:30 IST

బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారయత్నం

బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారయత్నం

అనంతపురం: జిల్లాలోని శింగనమల మండలం చిన్నమట్లగొంది గ్రామంలో బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటిరిగా ఉన్న బాలికను బలత్కారం చేసేందుకు గ్రామ వాలంటీర్ సతీష్ యత్నించాడు. కాగా బాలిక గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు  వాలంటీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-06-03T16:47:28+05:30 IST