Bail మంజూరు చేయండి: MLC అనంతబాబు

ABN , First Publish Date - 2022-06-03T21:12:48+05:30 IST

కాకినాడ: తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎమ్మెల్సీ అనంతబాబు రాజమహేంద్రవరం జిల్లా అట్రాసిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనంతబాబు అభ్యర్ధన ఈ నెల 7న విచారణకు

Bail మంజూరు చేయండి:  MLC అనంతబాబు

కాకినాడ: తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎమ్మెల్సీ అనంతబాబు రాజమహేంద్రవరం జిల్లా అట్రాసిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనంతబాబు అభ్యర్ధన ఈ నెల 7న విచారణకు రానుంది. కాగా పోలీసులు కస్టడీకి ఇంకా పిటిషన్ వేయలేదు. 6 లోగా కస్టడీకి తీసుకోకపోతే అనంతబాబు విచారణ పోలీసులకు అసాధ్యమే. ప్రస్తుతం అనంతబాబు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. 

Updated Date - 2022-06-03T21:12:48+05:30 IST