Oct 28 2021 @ 03:05AM

నవంబర్‌ 12న పుష్పక విమానం

ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘పుష్పక విమానం’. నవంబరు 12న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు గోవర్ధన్‌రావు దేవరకొండ, విజయ్‌, ప్రదీప్‌ తెలిపారు. ఈ నెల 30న ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.