Abn logo
Sep 18 2020 @ 14:10PM

మలిదేవి డ్రెయిన్‌లో అతిపెద్ద కొండచిలువ సంచారం

నెల్లూరు: కొడవలూరు మండలం టపాతోపు ఐస్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న రామన్నపాళెం మలిదేవి డ్రెయిన్‌లో అతిపెద్ద కొండచిలువ సంచారం కలకలం రేపుతోంది. రెండు రోజులు కిందట రెండు మేకల్ని‌ మింగేసిందని స్థానికులు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు కొండచిలువ కోసం వెదుకుతున్నారు.


Advertisement
Advertisement
Advertisement