Abn logo
Sep 26 2021 @ 00:37AM

తిమ్మాపురం బీచ్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

సాగర్‌నగర్‌, సెప్టెంబరు 25: రామానాయుడు స్టూడియో ఎదురుగా ఉన్న తిమ్మాపురం సముద్ర తీరంలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం శనివారం లభ్యమైంది. మృతదేహం బాగా పాడైపోవడంతో గుర్తుపట్టని విధంగా ఉంది. పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.