Hyderabadలో మరోసారి పట్టుబడ్డ అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా

ABN , First Publish Date - 2022-08-17T17:34:49+05:30 IST

భాగ్యనగరంలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా మరోసారి పట్టుబడింది.

Hyderabadలో మరోసారి పట్టుబడ్డ అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా

హైదరాబాద్: భాగ్యనగరంలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ (Drugs) ముఠా మరోసారి పట్టుబడింది. అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (Narcotic Enforcement Wing) అరెస్ట్ చేసింది. నిందితుల నుండి సింథటిక్ డ్రగ్స్‌తో పాటు ఎల్‌ఎస్‌డి, ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

Updated Date - 2022-08-17T17:34:49+05:30 IST