Abn logo
Apr 21 2021 @ 00:31AM

ఇంట్లో చోరీ: బంగారం, నగదు అపహరణ

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 20: ఒక ఇంట్లో జరిగింది. అంకంపాలెం శివారు పాటిచెరువుకు చెందిన చొల్లంగి గణపతి ఈనెల15న కుటుంబసభ్యులతో కలిసి దేవరపల్లి బంధువుల ఇంట పెళ్లికి వెళ్లారు. గుర్తుతెలియని   5గ్రాముల బంగారు చైన్‌, రూ.50వేలు అపహరించుకుపోయారు. ఈనెల19నఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. 

 

Advertisement
Advertisement
Advertisement