‘అదేం నవ్వు?’ కార్టూన్ల సంపుటి

ABN , First Publish Date - 2020-02-17T11:34:19+05:30 IST

కార్టూనిస్ట్‌ రాజా (మోదు రాజేశ్వరరావు) కార్టూన్ల సంపుటి ‘అదేం నవ్వు?’ ఆవిష్కరణ సభ ఫిబ్రవరి 19...

‘అదేం నవ్వు?’ కార్టూన్ల సంపుటి

కార్టూనిస్ట్‌ రాజా (మోదు రాజేశ్వరరావు) కార్టూన్ల సంపుటి ‘అదేం నవ్వు?’ ఆవిష్కరణ సభ ఫిబ్రవరి 19 సా.5గం.లకు విశాఖపట్నం పౌర గ్రంథాల యంలో జరుగుతుంది.  

పి. శ్యామ్‌ సుందర్‌

Updated Date - 2020-02-17T11:34:19+05:30 IST