న్యాయవాదుల ఆరోగ్య బీమాకు రూ.6 కోట్లు

ABN , First Publish Date - 2022-05-28T10:08:16+05:30 IST

న్యాయవాదుల ఆరోగ్య బీమా పథకం కొనసాగింపునకు రూ.6 కోట్ల మొత్తాన్ని విడుదల చేస్తూ న్యాయశాఖ కార్యదర్శి నందికొండ నర్సింగ్‌రావు శుక్రవారం జీవో

న్యాయవాదుల ఆరోగ్య బీమాకు రూ.6 కోట్లు

హైదరాబాద్‌ సిటీ, మే 27 (ఆంధ్రజ్యోతి):న్యాయవాదుల ఆరోగ్య బీమా పథకం కొనసాగింపునకు రూ.6 కోట్ల మొత్తాన్ని విడుదల చేస్తూ న్యాయశాఖ కార్యదర్శి నందికొండ నర్సింగ్‌రావు శుక్రవారం జీవో జారీచేశారు. ఈ నిధులను అడ్వకేట్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కళ్యాణ్‌రావు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2022-05-28T10:08:16+05:30 IST