Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉసిరికాయ జ్యూస్‌

కావలసినవి: ఉసిరికాయలు - రెండు, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, పుదీనా - కొద్దిగా, అల్లం - చిన్నముక్క, బెల్లం - ఒకటేబుల్‌స్పూన్‌, బ్లాక్‌సాల్ట్‌ - చిటికెడు, నీళ్లు - అరకప్పు, ఐస్‌క్యూబ్స్‌ - కొన్ని.


తయారీ విధానం: ఉసిరికాయలను శుభ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. ఆ ముక్కలను జార్‌లోకి తీసుకుని నిమ్మరసం, పుదీనా, అల్లం ముక్క, కొద్దిగా నీళ్లు పోసి బ్లెండ్‌ చేసుకోవాలి. తరువాత బెల్లం, బ్లాక్‌ సాల్ట్‌ వేసుకోవాలి. ఐస్‌క్యూబ్స్‌ వేసి చల్లటి జ్యూస్‌ సిప్‌ చేయాలి.

కస్టర్డ్‌ యాపిల్‌ ఐస్‌క్రీమ్‌ మ్యాంగో తిరమిసు మ్యాంగో బేక్డ్‌ యోగర్ట్‌మ్యాంగో కుల్ఫీఎండుఫలం మిల్క్‌షేక్‌కివి మింట్‌ లెమనేడ్‌ఫలూదావాటర్‌మెలన్‌ ఐస్‌క్రీంమ్యాంగో ఐస్‌క్రీంఅవకాడో ఐస్‌క్రీం
Advertisement