Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉసిరికాయ అచార్‌

కావలసినవి: ఉసిరికాయలు - ఒక కేజీ, ఆవాలు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, ఇంగువ - రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాల నూనె - పావుకేజీ.


తయారీ విధానం: ముందుగా ఉసిరికాయలను పావుగంట పాటు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి నూనె వేయాలి. కాస్త వేడి అయ్యాక ఆవాలు, ఇంగువ, కారం వేసి వేగించాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయలు వేసి, తగినంత ఉప్పు వేసుకుని కలపాలి. ఉసిరికాయలకు మసాలా బాగా పట్టే వరకు వేగించి దింపుకోవాలి. ఈ ఉసిరికాయ అచార్‌ను జార్‌లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది.


క్యారెట్‌ పచ్చడిపుదీనా పెరుగు చట్నీకొత్తిమీర చట్నీఖట్టా మీఠా చట్నీనీటి ఆవకాయ పచ్చడిమామిడి తరుము పచ్చడిఅరటికాయ పెరుగు పచ్చడిముల్లంగి తొక్కునువ్వుల చట్నీక్యాప్సికమ్‌ పెరుగు పచ్చడి
Advertisement