కల నిజమాయె..

ABN , First Publish Date - 2021-07-28T09:43:54+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌ 10 మీటర్ల సింక్రనైజ్డ్‌ డైవింగ్‌లో రజత పతకం గెలిచిన తర్వాత అమెరికా స్విమ్మర్‌ జెస్సికా పెరెటో భావోద్వేగమిది...

కల నిజమాయె..

టోక్యో ఒలింపిక్స్‌ 10 మీటర్ల సింక్రనైజ్డ్‌ డైవింగ్‌లో రజత పతకం గెలిచిన తర్వాత అమెరికా స్విమ్మర్‌ జెస్సికా పెరెటో భావోద్వేగమిది. ఐదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో ఏడోస్థానంలో నిలిచి నిరాశపడ్డ ఆమె.. ఇప్పుడిలా తన కలను నిజం చేసుకోవడంతో పోడియంపైనే ఒక్కసారిగా ఏడ్చేసింది. ఇప్పుడీ ఫొటో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది. 

Updated Date - 2021-07-28T09:43:54+05:30 IST