హెచ్‌-1బీ వీసాదారులకు అమెరికాలో ప్రవేశం

ABN , First Publish Date - 2021-05-06T13:21:15+05:30 IST

హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాదారులకు అమెరికాలో ప్రవేశానికి ఎలాంటి నిషేధం లేదని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. అమెరికాలో ఉంటున్న అమెరికా మైనర్‌ పౌరుల ఇతర దేశాల తల్లిదండ్రుల ప్రయాణాలకు సైతం ఎలాంటి ఆంక్షలు లేవని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం బుధవారం తెలిపింది.

హెచ్‌-1బీ వీసాదారులకు అమెరికాలో ప్రవేశం

హైదరాబాద్‌: హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాదారులకు అమెరికాలో ప్రవేశానికి ఎలాంటి నిషేధం లేదని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. అమెరికాలో ఉంటున్న అమెరికా మైనర్‌ పౌరుల ఇతర దేశాల తల్లిదండ్రుల ప్రయాణాలకు సైతం ఎలాంటి ఆంక్షలు లేవని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం బుధవారం తెలిపింది. ఇలాంటి వారు అమెరికా ప్రయాణాలకు సిద్ధమైతే తగిన రుజువులు దగ్గర ఉంచుకోవాలని ట్విటర్‌ ద్వారా పేర్కొంది. 


Updated Date - 2021-05-06T13:21:15+05:30 IST