కోవిడ్ రోగికి రూ.1.2 లక్షల ఛార్జ్ వేసిన అంబులెన్స్ ఆపరేటర్

ABN , First Publish Date - 2021-05-08T01:55:14+05:30 IST

కోవిడ్ రోగికి రూ.1.2 లక్షల ఛార్జ్ వేసిన అంబులెన్స్ ఆపరేటర్

కోవిడ్ రోగికి రూ.1.2 లక్షల ఛార్జ్ వేసిన అంబులెన్స్ ఆపరేటర్

కోవిడ్ కారణం చేత కొంత మంది అంబులెన్స్ ఆపరేటర్స్ కస్టమర్ల నుంచి భారీగా కిరాయిలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ -19 రోగిని గురుగ్రామ్ నుంచి లూధియానాకు తీసుకెళ్లడానికి అంబులెన్స్ డ్రైవర్ రూ. 1.2 లక్షలు వసూలు చేశాడు. కోవిడ్ రోగి కుమార్తె మాట్లాడుతూ ఆపరేటర్ మొదట్లో రూ. 1.4 లక్షలు అడిగారని, కానీ తన వద్ద ఆక్సిజన్ స్టాక్ ఉన్నందున ఛార్జీలను రూ. 20,000 తగ్గించారని ఆమె తెలిపింది. బిల్లు ఫోటోను పోస్ట్ చేస్తూ, ఈ అంశంపై స్పందిస్తూ ఐపీఎస్ ఆఫీసర్ పంకజ్ నైన్ "కొంతమంది సిగ్గుపడండి! దేవునికి భయపడండి ఆంటూ ట్వీట్ చేశారు.

Updated Date - 2021-05-08T01:55:14+05:30 IST