పెరవలి, జనవరి 27: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 73 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రిటైర్డ్ డీఈ సోమశేఖర్ అంబేడ్కర్ వేషధారణలో మండలంలోని 18 గ్రామాలలో పర్యటిస్తున్నారు.