Konaseema జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారు చేసే అవకాశం!

ABN , First Publish Date - 2022-06-24T18:38:36+05:30 IST

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారు చేసే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ సమావేశంలో కోనసీమ జిల్లా మార్పుపై చర్చ జరగనుంది.

Konaseema జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారు చేసే అవకాశం!

Konaseema : కోనసీమ జిల్లాకు అంబేద్కర్(Ambedkar) పేరు ఖరారు చేసే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్(AP Cabinet) సమావేశంలో కోనసీమ జిల్లా మార్పుపై చర్చ జరగనుంది. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చే అవకాశం ఉంది. అమలాపురం(Amalapuram)లో భారీగా పోలీసులు మోహరించారు. మళ్లీ అల్లర్లు చెలరేగకుండా పోలీసుల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమలాపురంలో 144 సెక్షన్ కొనసాగుతోంది.

Updated Date - 2022-06-24T18:38:36+05:30 IST