అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-04-21T06:48:54+05:30 IST

బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధనకోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి
అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌

బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

వలిగొండ, ఏప్రిల్‌ 20: బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధనకోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. మండలంలోని సంగెం గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని మంగళవారం వారు ఆవిష్కరించి మాట్లాడారు. సబ్బండవర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్‌ అని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ రమే్‌షరా జు, జడ్పీటీసీ వాకిటి పద్మాఅనంతరెడ్డి, వైస్‌ ఎంపీపీ బాతరాజు ఉమాబాలనర్సింహ, వరికుప్పల మధు, సాయిని యాదగిరి పాల్గొన్నారు.  

Updated Date - 2021-04-21T06:48:54+05:30 IST