హైదరాబాద్‌లో అమెజాన్‌ పాంట్రీ పునరుద్ధరణ

ABN , First Publish Date - 2020-04-10T06:54:56+05:30 IST

హైదరాబాద్‌లో అమెజాన్‌ పాంట్రీ, అమెజాన్‌ ఫ్రెష్‌ సర్వీసులను పునరుద్ధరించినట్టు ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తెలిపింది....

హైదరాబాద్‌లో అమెజాన్‌ పాంట్రీ పునరుద్ధరణ

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో అమెజాన్‌ పాంట్రీ, అమెజాన్‌ ఫ్రెష్‌ సర్వీసులను పునరుద్ధరించినట్టు ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తెలిపింది. వరంగల్‌లోనూ అమెజాన్‌ పాంట్రీ సేవలు అందిస్తున్నట్టు తెలిపింది. వీటి ద్వారా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిత్యావసర సరుకులను కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్టు తెలిపింది. 

Updated Date - 2020-04-10T06:54:56+05:30 IST