ఉపాధి నిధులు రూ.721 కోట్లు విడుదల

ABN , First Publish Date - 2020-04-03T08:56:19+05:30 IST

ఉపాధి నిధులు రూ.721 కోట్లు విడుదల

ఉపాధి నిధులు రూ.721 కోట్లు విడుదల

అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో 2019-20కు సంబంధించి మొదటి విడతలో రెండో వాయిదా కింద రూ.721.35 కోట్లు మెటీరియల్‌ నిధులను విడుదల చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలిచ్చింది. దీనికి రాష్ట్ర వాటా జమచేసి 2019-20 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన నిర్మాణ పనులు, ఉద్యోగుల నిర్వహణా వ్యయానికి వినియోగించుకోవాలని సూచించారు. 

Updated Date - 2020-04-03T08:56:19+05:30 IST