ఏపీ మంత్రివర్గ ఉప సంఘం భేటీ

ABN , First Publish Date - 2021-04-22T19:15:35+05:30 IST

రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం గురువారం భేటీ అయ్యింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో మంగళగిరి

ఏపీ మంత్రివర్గ ఉప సంఘం భేటీ

అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం గురువారం భేటీ అయ్యింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని నేతృత్వంలో మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో మంత్రుల కమిటీ సమావేశమైంది. కరోనా మలివిడత వ్యాప్తి నివారణ చర్యలపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించనుంది. ఈ సమావేశంలో మంత్రులు బొత్స, సురేష్, కన్నబాబు, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-22T19:15:35+05:30 IST