Abn logo
Aug 8 2020 @ 14:14PM

అమరావతి ప్రాంతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎత్తివేతకు రంగం సిద్ధం

గుంటూరు: అమరావతి ప్రాంతంలో రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎత్తివేతకు రంగం సిద్ధమైంది. గత ప్రభుత్వంలో సీఆర్డీఏ పరిధిలో నాలుగు చోట్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. మందడం, తుళ్ళూరు, అనంతవరం, ఉండవల్లి గ్రామాలలో ఆఫీసులు ఏర్పాటు చేశారు. రాజధాని తరలింపు నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ప్రభుత్వం ఎత్తివేస్తోంది.


Advertisement
Advertisement
Advertisement