కోటప్పకొండకు అమరావతి ప్రభ

ABN , First Publish Date - 2020-02-22T09:44:55+05:30 IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం గ్రామస్తులు ప్రతి సంవత్సరం శివరాత్రికి 90 అడుగుల ప్రభను కట్టుకుని కోటప్పకొండ వెళ్తారు. ఈ సంవత్సరం రాజధాని రైతులు, మహిళలకు మద్దతుగా ప్రభను ఏర్పాటు చేసి

కోటప్పకొండకు అమరావతి ప్రభ

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం గ్రామస్తులు ప్రతి సంవత్సరం శివరాత్రికి 90 అడుగుల ప్రభను కట్టుకుని కోటప్పకొండ వెళ్తారు. ఈ సంవత్సరం రాజధాని రైతులు, మహిళలకు మద్దతుగా ప్రభను ఏర్పాటు చేసి, కాలినడకను కొండకు చేరుకున్నారు. 

Updated Date - 2020-02-22T09:44:55+05:30 IST