పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు

ABN , First Publish Date - 2020-09-29T06:33:33+05:30 IST

ఏ శాఖలో పనిచేస్తున్న ఉద్య్గోగైనా గుర్తింపు కోసం పనిచేయవద్దని అంకితభావంతో పనిచేస్తే వారికి తగిన గుర్తింపు తప్పక లభిస్తుందని

పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు

కొత్తగూడెం కలెక్టరేట్‌, సెప్టెంబరు 28: ఏ శాఖలో పనిచేస్తున్న ఉద్య్గోగైనా గుర్తింపు కోసం పనిచేయవద్దని అంకితభావంతో పనిచేస్తే వారికి తగిన గుర్తింపు తప్పక లభిస్తుందని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అన్నారు. ఐసీడీఎస్‌ నిర్వ హించిన పోషణమాసం బహుమతుల ప్రధాన కార్యక్రమం సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా పోషణమాసంలో అంకితభావంతో పనిచేసిన వారిని గుర్తించి బహుమతుల ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమం లో జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2020-09-29T06:33:33+05:30 IST