ఆంధ్రజ్యోతి(31-03-2021)
సీజన్‌కు తగ్గట్టుగా చర్మ సంరక్షణలోనూ మార్పులు చేసుకోవాలి. అయితే అన్ని సీజన్లలోనూ చర్మాన్ని ఆందంగా, ఆరోగ్యంగా ఉంచే కలబంద సౌందర్యసాధనంగా ఎలా ఉపయోగపడుతుదంటే...
అన్ని వాతారవణ పరిస్థితుల్లోనూ కలబంద చక్కని మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
ముఖం మీద కలబంద గుజ్జుతో రుద్దుకుంటే చర్మం బిగుతుగా మారుతుంది. నల్ల మచ్చలు తగ్గిపోతాయి.
బాదం నూనె, అరటిపండు, అలొవెరా జెల్ ఫేస్‌ప్యాక్ పొడి చర్మానికి తేమను అందిస్తుంది. దాంతో చర్మం మృదువుగా మారుతుంది.