నుదిటి దగ్గర పలుచబడిన జుత్తు ఒత్తుగా పెరగాలంటే..?

ABN , First Publish Date - 2022-04-05T20:46:56+05:30 IST

నుదుటి దగ్గర జుత్తు పలుచబడుతూ ఉంటే, ఒక టీస్పూన్‌ కలబంద గుజ్జు, రెండు టీస్పూన్ల ఉల్లి

నుదిటి దగ్గర పలుచబడిన జుత్తు ఒత్తుగా పెరగాలంటే..?

ఆంధ్రజ్యోతి(05-04-2022)

నుదుటి దగ్గర జుత్తు పలుచబడుతూ ఉంటే, ఒక టీస్పూన్‌ కలబంద గుజ్జు, రెండు టీస్పూన్ల ఉల్లి రసం, మూడు టీస్పూన్ల కొబ్బరి నూనెలను కలిపి, ఆ ప్రదేశంలోని కుదుళ్లకు పట్టించి, మర్దన చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే, వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి.


Updated Date - 2022-04-05T20:46:56+05:30 IST