Advertisement
Advertisement
Abn logo
Advertisement

బాదంతో గుండెకు భరోసా!

ఆంధ్రజ్యోతి(14-09-2020)

గుండె సంబంధిత జబ్బులకు మానసిక ఒత్తిడి ఒక కారణం. ఒత్తిడికి గురైనప్పుడు గుండె కొట్టుకొనే లయ మారుతుంది. ఈ సమస్య తలెత్తకూడదంటే ఇతర స్నాక్స్‌కు బదులు బాదం గింజలు తింటే ఒత్తిడిలో ఉన్నప్పుడు గుండె కొట్టుకొనే తీరు ఎప్పటిలానే ఉంటుందని, గుండె చక్కగా పనిచేస్తుందని తాజా అధ్యయనం చెబుతోంది.


అమెరికా జర్నల్‌ ‘క్లినికల్‌ న్యూట్రిషన్‌’లో ప్రచురితమైన ఈ కథనం వివరాలివి... గుండె సంబంధ జబ్బులకు దారితీసే మానసిక సమస్యల్లో మానసిక ఒత్తిడి ఒకటి అని లండన్‌లోని కింగ్స్‌ కాలేజీ పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు గుండె కొట్టుకొనే తీరులో మార్పులు ఒత్తిడికి సంకేతాలని, శారీరక వ్యాయామం, పోషకాలున్న ఆహారంతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలి గుండె లయను దెబ్బతీయవని పరిశోధకులు అంటున్నారు.        Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...