Abn logo
May 30 2020 @ 22:54PM

శనివారం అల్లు శిరీష్‌ తన పుట్టినరోజు జరుపుకున్నారు

కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో శనివారం అల్లు శిరీష్‌ తన పుట్టినరోజు జరుపుకున్నారు. కరోనా కారణంగా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్న ఆయన, అన్నావదినలు అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి దంపతులు స్వయంగా తయారు చేసిన కేక్‌ను కట్‌ చేశారు.

Advertisement
Advertisement
Advertisement