బీజేపీ-వైసీపీ మధ్య లోపాయకారి పొత్తు: బండారు

ABN , First Publish Date - 2022-02-18T21:46:04+05:30 IST

మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

బీజేపీ-వైసీపీ మధ్య లోపాయకారి పొత్తు: బండారు

విశాఖ: మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం కన్నెర్ర చేస్తే జగన్ జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ-వైసీపీ మధ్య లోపాయకారి పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యపై సీఎం జగన్, విజయసాయి ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. ఏపీ గవర్నర్ రబ్బర్ స్టాంప్‌గా మారారని బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు.

Updated Date - 2022-02-18T21:46:04+05:30 IST