వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో అలజడి

ABN , First Publish Date - 2020-07-02T11:30:17+05:30 IST

అర్బన్‌జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని ఓ ప్రోగ్రాం అధికారి డ్రైవర్‌కు కరోనా సోకింది.

వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో అలజడి

ప్రోగ్రాం అధికారి డ్రైవర్‌కు పాజిటివ్‌


హన్మకొండ అర్బన్‌ జూలై 1 :  అర్బన్‌జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలోని ఓ ప్రోగ్రాం అధికారి డ్రైవర్‌కు కరోనా సోకింది. నిత్యం పరకాల నుంచి వరంగల్‌కు వస్తూ విధులకు హాజరయ్యేవారు. ఈ క్రమంలోనే కరోనా అనుమానంతో పరీక్షలు నిర్వహించారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అలజడి చెలరేగింది. సదరు ప్రోగ్రాం అధికారితో పాటు మరి కొందరు ఉద్యోగులు హోంక్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిసింది.

Updated Date - 2020-07-02T11:30:17+05:30 IST