Advertisement
Advertisement
Abn logo
Advertisement

ముంపు మండలాల్లో బీజేపీ నేతల విహారయాత్ర

రాజమండ్రి: బీజేపీ నేతలు పోలవరం ముంపు మండలాల్లో విహారయాత్ర చేశారని అఖిలపక్షం నేతలు ఆరోపించారు. నగరంలో వారు మాట్లాడారు. రాష్ట్రమంతా కలిసి పోలవరం నిర్వాసితుల సమస్యలపై జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని వారు పేర్కొన్నారు. నిర్వాసితుల సమస్యలపై బీజేపీ నేతలు ప్రధాని మోదీ ముందు నోరు మెదపలేరన్నారు. పునరావాస కాలనీల్లో  సీఎం జగన్ పర్యటించి నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. 

Advertisement
Advertisement