BECILలో ఎంటీఎస్‌ పోస్టులు

ABN , First Publish Date - 2022-08-13T21:31:40+05:30 IST

బిలాస్‌పూర్‌(చత్తీస్‌గఢ్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్(All India Institute of Medical Sciences)(ఎయిమ్స్‌)లో ఒప్పంద ప్రాతిపదికన ఎంటీఎస్‌ పోస్టుల భర్తీకి

BECILలో ఎంటీఎస్‌ పోస్టులు

ఖాళీలు 50

బిలాస్‌పూర్‌(చత్తీస్‌గఢ్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్(All India Institute of Medical Sciences)(ఎయిమ్స్‌)లో ఒప్పంద ప్రాతిపదికన ఎంటీఎస్‌ పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(Broadcast Engineering Consultants of India Limited) దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌

అర్హత: మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణత. ఆసుపత్రిలో ఏడాది పనిచేసిన అనుభవంతోపాటు కంప్యూటర్‌పై ప్రాథమిక జ్ఞానం ఉండాలి.

వయసు: 45 సంవత్సరాలు మించకూడదు

ఎంపిక ప్రక్రియ: స్కిల్‌ టెస్ట్‌/ఇంటరాక్షన్‌ మీటింగ్‌ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 18

వెబ్‌సైట్‌: https://www.becil.com/

Updated Date - 2022-08-13T21:31:40+05:30 IST