AIIMS NEW DELHIలో పోస్టులు

ABN , First Publish Date - 2022-05-03T20:53:57+05:30 IST

న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) జూలై 2022 సెషన్‌కు గాను కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

AIIMS NEW DELHIలో పోస్టులు

మొత్తం ఖాళీలు 410


న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) జూలై 2022 సెషన్‌కు గాను కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సీనియర్‌ రెసిడెంట్లు/సీనియర్‌ డెమాన్‌స్ట్రేటర్లు

విభాగాలు: అనెస్తీషియాలజీ, ఫార్మకాలజీ, మెడికల్‌ అంకాలజీ, మెడిసిన్‌ ట్రామా, రుమటాలజీ, పీడియాట్రిక్స్‌, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, మెడికల్‌ ఫిజిక్స్‌, పల్మనరీ మెడిసిన్‌, మైక్రోబయాలజీ, కార్డియాలజీ తదితరులు

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో ఎమ్మెస్సీ, మెడికల్‌ పీజీ డిగ్రీ(ఎండీ/డీఎన్‌బీ) ఉత్తీర్ణత. సంబంధిత అనుభవం ఉండాలి.

వయసు: 2022 ఆగస్టు 31 నాటికి 45 ఏళ్లు మించకుండా ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.67,700 వరకు చెల్లిస్తారు

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: ఇతరులు(జనరల్‌/ఓబీసీ) రూ.1500, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1200 చెల్లించాలి.

చివరి తేదీ: మే 16

పరీక్ష తేదీ: జూన్‌ 11

వెబ్‌సైట్‌: https://aiimsexams.ac.in/

Read more