అలిశెట్టి ప్రభాకర్‌ పురస్కార ప్రదాన సభ

ABN , First Publish Date - 2022-01-10T05:33:56+05:30 IST

తెలంగాణ రచయితల వేదిక ప్రతి ఏటా ప్రదానం చేస్తున్న అలిశెట్టి ప్రభాకర్‌ సాహిత్య పురస్కారం 2022ను ఉదారి నారాయణ స్వీకరిస్తారు...

అలిశెట్టి ప్రభాకర్‌ పురస్కార ప్రదాన సభ

తెలంగాణ రచయితల వేదిక ప్రతి ఏటా ప్రదానం చేస్తున్న అలిశెట్టి ప్రభాకర్‌ సాహిత్య పురస్కారం 2022ను ఉదారి నారాయణ స్వీకరిస్తారు. పురస్కార ప్రదాన సభ జనవరి 12 ఉ.10గం.లకు కరీంనగర్‌ ఫిలిమ్‌ భవన్‌లో జరుగుతుంది. సభలో జూలూరి గౌరీశంకర్‌, నారదాసు లక్ష్మణరావు, గాజోజు నాగ భూషణం, తత్వాది ప్రమోద్‌కుమార్‌, కూకట్ల తిరు పతి, అంజయ్య తదితరులు పాల్గొంటారు.

తెలంగాణ రచయితల వేదిక

Updated Date - 2022-01-10T05:33:56+05:30 IST