అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్ల స్వాధీనం

ABN , First Publish Date - 2020-05-26T22:20:05+05:30 IST

గుంటూరు: దాచేపల్లి మండలం, పెదగార్లపాడు చినగార్లపాడు గ్రామాల మధ్య ముళ్ల పొదల్లో అక్రమంగా నిల్వ ఉంచిన

అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్ల స్వాధీనం

గుంటూరు: దాచేపల్లి మండలం, పెదగార్లపాడు చినగార్లపాడు గ్రామాల మధ్య ముళ్ల పొదల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 1500  మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 5 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 


Updated Date - 2020-05-26T22:20:05+05:30 IST