అఖిలప్రియ కస్టడీ పూర్తి...

ABN , First Publish Date - 2021-01-14T14:59:59+05:30 IST

సికింద్రాబాద్: బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏ౼1 గా ఉన్న అఖిల ప్రియ పోలీస్ కస్టడీ పూర్తి అయింది.

అఖిలప్రియ కస్టడీ పూర్తి...

సికింద్రాబాద్: బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏ౼1 గా ఉన్న అఖిల ప్రియ పోలీస్ కస్టడీ పూర్తి అయింది. నేడు అఖిల ప్రియను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరు పరచనున్నారు. నేడు కోర్టు సెలవు నేపథ్యంలో న్యాయమూర్తి నివాసంలో అఖిల ప్రియను పోలీసులు హాజరు పరచనున్నారు. గాంధీ ఆస్పత్రిలో అఖిల ప్రియకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తి ఎదుట పోలీసులు ప్రవేశ పెట్టనున్నారు.

Updated Date - 2021-01-14T14:59:59+05:30 IST