Abn logo
Sep 27 2020 @ 04:07AM

ధోనీ.. ఇలాగైతే ఎలా?

Kaakateeya

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ధోనీ ఆటతీరుపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ అజయ్‌ జడేజా అసంతృప్తి వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా ధోనీ నిర్ణయాలను అభిమానులు, వ్యాఖ్యాతలు తప్పుబడుతున్న నేపథ్యంలో.. కొత్తతరం అతడి గురించి తక్కువగా అంచనా వేసే అవకాశ ముందని జడేజా అన్నాడు.  వెనుకనుంచి పోరాడడం ద్వారా యుద్ధాన్ని ఎలా గెలుస్తారని వ్యాఖ్యానించాడు. 

Advertisement
Advertisement